Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట: బిజెపికి హటావో దేశ్ కి బచావో కరపత్రాలు ఆవిష్కరణ

Follow Udayam on Google
babu varun Aug 07, 2026 4:17 PM రాజన్న సిరిసిల్లGeneral
గంభీరావుపేట: బిజెపికి హటావో దేశ్ కి బచావో కరపత్రాలు ఆవిష్కరణ - Udayam
గంభీరావుపేట మండల కేంద్రంలో "బిజెపికి హటావో దేశ్ కి బచావో"కరపత్రాలను సిపిఎం పార్టీ నాయకులు గుంటి వేణు ఆధ్వర్యంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం పెంచిన నిత్యావసర సరుకుల ధరలను అరికట్టాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మికుల హక్కులను సంరక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 14న ఎగువ మానేరు సందర్శనకు సిపిఐ జాతీయ నేత వెంకట్రెడ్డి వస్తున్నారని తెలిపారు.

Comments

G
Loading comments...