వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమంగా ఇసుక తరలిస్తున్న వ్యక్తికి అరెస్టు చేసినట్లు గంభీరావుపేట ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. వివరాల ప్రకార.. మండలంలోని శ్రీగాధ గ్రామ శివారులో ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా బిబిపేట గ్రామానికి చెందిన తోట నరసింహులు అనే వ్యక్తి అక్రమంగా ఇసుక తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు.
ట్రాక్టర్లు సీజ్ చేసి నిందితుడిని న్యాయస్థానం ఎదుట హాజరు పరిచామని, న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించిందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

