వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండల కేంద్రం నుండి లింగన్నపేట గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిని మూసివేసినట్లు అధికారులు తెలిపారు. ఎగువ మానేరు ఏ సమయంలోనైనా మత్తడి దూకే అవకాశం ఉందని మూసేసినట్లు పేర్కొన్నారు.
ఈ మేరకు అధికారులు రహదారికి ఇరువైపుల బారికేడ్లను ఏర్పాటు చేశారు. వాహనదారులు గమనించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

