Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిఎంసి టౌన్ ప్లానింగ్ విభాగంలో అక్రమాలు

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 06, 2026 7:04 AM గుంటూరుGeneral
జిఎంసి టౌన్ ప్లానింగ్ విభాగంలో అక్రమాలు - Udayam
గుంటూరు నగరపాలక సంస్థ (జీఎంసీ) పట్టణ ప్రణాళిక విభాగంలో నిబంధనల ఉల్లంఘనలు, అవినీతి పరాకాష్ఠకు చేరాయి. సెట్‌బ్యాక్‌లు, సెల్లార్లు వదలకుండా, అడ్డగోలుగా అంతస్తులు నిర్మిస్తున్నా, రోడ్లు, డ్రెయిన్లను ఆక్రమిస్తున్నా అధికారులు కాసుల కక్కుర్తితో ప్రేక్షకపాత్రకే పరిమితమవుతున్నారు. బీపీఎస్‌ పథకంలో క్రమబద్ధీకరిస్తామంటూ కిందిస్థాయి సిబ్బంది భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. విమర్శలు రావడంతో గత కమిషనర్ మొక్కుబడి దాడులు చేయించినా, దరఖాస్తుల ప్రాసెస్ పేరుతో బాధితులను జలగల్లా పీడిస్తూనే ఉన్నారు.

Comments

G
Loading comments...