వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండలం నర్మల గ్రామానికి చెందిన గిరిగంటి శ్రీహరి ఒమన్ దేశంలో జూలై29 న గుండెపోటుతో మృతి చెందాడు. మృతదేహాన్ని స్వదేశాన్ని తెచ్చే క్రమంలో చట్టపరమైన ఇబ్బందులు తలెత్తాయి.
టీజీ డబ్ల్యూ డబ్ల్యూ సి మస్కట్ కోఆర్డినేటర్ గోగుదేవరాజ్ ను కుటుంబ సభ్యులు ఆశ్రయించారు. ఇండియన్ ఎంబాసి, అధికారుల స్పాన్సర్ సమన్వయంతో శ్రీహరి మృతి దేహం సోమవారం నర్మాల కు చేరింది.
Comments
Loading comments...

