వార్తలకు తిరిగి వెళ్లండి

ఖతార్‌లో గత నెల 24న మృతి చెందిన మల్లాపూర్ మండలం నడికుడ గ్రామానికి చెందిన తలరి ముత్తన్న మృతదేహం శుక్రవారం స్వగ్రామానికి చేరుకుంది.
రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించి, అనంతరం అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాట్ల సోమయ్య, జలపతి రెడ్డి, ముద్దం రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

