Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్లోబరీనా కేటీఆర్ బినామీనే: సీఎం రేవంత్

రచన దేవి Jul 24, 2026 10:20 AM హైదరాబాద్about 2 hours ago
గ్లోబరీనా కేటీఆర్ బినామీనే: సీఎం రేవంత్ - Udayam Digital
గ్లోబరీనా సంస్థ కేటీఆర్ బినామీ అని, 2019 ఇంటెర్ పరీక్షల వైఫల్యంతో 27 మంది విద్యార్థులు ఆత్మహత్యకు కారణమైన ఆ సంస్థపై కేటీఆరే సీసీఎస్‌లో ఫిర్యాదు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్నప్పుడు అధికారంలో ఉన్న భారాస అప్పట్లో కాఫర్ డ్యామ్ ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...