వార్తలకు తిరిగి వెళ్లండి

ఆపరేషన్ ‘సఫేద్ సాగర్’ నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్-10 నాన్‌ఇంగ్లిష్ సిరీస్‌లలో రెండో స్థానంలో నిలిచింది. 40 దేశాల్లో టాప్-10లో చోటు దక్కించుకున్న ఈ సిరీస్ వరుసగా రెండో వారంలోనూ ఈ జాబితాలో కొనసాగింది.
ఇదే సమయంలో నెట్‌ఫ్లిక్స్ ‘ది లాస్ట్ సెల్యూట్’ డాక్యుమెంటరీని ప్రకటించింది. మిగ్-21, భారత వాయుసేనతో దాని 62 ఏళ్ల అనుబంధాన్ని ఇందులో చూపించనున్నారు. ఆగస్టు 26న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
Comments
Loading comments...

