వార్తలకు తిరిగి వెళ్లండి

జీకే వీధి మండలం పనసపల్లి గ్రామానికి రహదారి నిర్మాణం ప్రారంభించి 18 ఏళ్లు గడుస్తున్నా పనులు పూర్తికాక స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లంకపాకలు నుంచి గ్రామానికి 2008లో రోడ్డు పనులు ప్రారంభించి కొంతవరకే నిర్మించి వదిలేశారని స్థానికుడు జాను తెలిపారు.
2013లో కంకర వేసినా ఇప్పటికీ పనులు చేపట్టలేదన్నారు. వర్షం పడితే అంబులెన్స్ కూడా రాలేని స్థితిలో రోడ్డు ఉందని తెలిపారు.
Comments
Loading comments...

