వార్తలకు తిరిగి వెళ్లండి

కమాన్ చౌరస్తాలోని శ్రీ రామేశ్వరాలయంలో బుధవారం మహాశివరాత్రి సందర్భంగా గజవాహన సేవను వైభవంగా నిర్వహించారు. శివపార్వతుల ఉత్సవమూర్తులను గజవాహనంపై ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు.
భక్తులు శివనామస్మరణ చేస్తూ ఆలయ ప్రదక్షిణలు చేశారు. ఈ సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

