వార్తలకు తిరిగి వెళ్లండి

హోటల్‌లో సప్లయర్‌గా పనిచేస్తూ రాత్రివేళల్లో వరుస దొంగతనాలు చేస్తున్న రమావత్ సైదులు అనే గజదొంగను మిర్యాలగూడ పోలీసులు అరెస్టు చేశారు.
నిందితుడి వద్ద నుంచి ద్విచక్ర వాహనంతో పాటు రూ.1.20 లక్షల నగదును స్వాధీనం చేసుకుని, పలు ప్రాంతాల్లో ఇతనిపై ఉన్న కేసులపై దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

