Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిర్నార్‌ పల్లకి యాత్రపై చర్చ

రేఖ దేవి Jul 22, 2026 1:02 PM అల్ ఇండియా in about 4 hours
గిర్నార్‌ పల్లకి యాత్రపై చర్చ - Udayam Digital
గుజరాత్‌లోని గిర్నార్‌ పర్వతంపై ఒక భారీకాయుడిని కూలీలు పల్లకిలో మోసుకెళ్తున్న వీడియో నెటిజన్లలో తీవ్ర చర్చకు దారితీసింది. ఆ కూలీలను ఇబ్బంది పెట్టే కంటే ఇంట్లోనే ప్రార్థించవచ్చు కదా అని కొందరు అభిప్రాయపడ్డారు. ఈ వీడియో విదేశీ బ్లాగర్ ద్వారా వెలుగులోకి వచ్చింది. పల్లకి మోసేవారికి దీనివల్ల ఉపాధి లభిస్తుందని కొందరు మద్దతు ఇవ్వగా, మానవత్వంతో ఆలోచించాలని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Comments

G
Loading comments...