Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలికపై లైంగిక దాడి కేసు.. నిందితుడికి మూడేళ్ల జైలు

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 30, 2026 4:54 PM బాపట్లGeneral
బాలికపై లైంగిక దాడి కేసు.. నిందితుడికి మూడేళ్ల జైలు - Udayam
అద్దంకి బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడు షేక్ సమీర్‌కు పోక్సో కోర్టు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించినట్లు అద్దంకి సీఐ సుబ్బరాజు తెలిపారు. 2023లో బాలికను అపహరించి లైంగిక దాడికి పాల్పడినట్లు నేరం రుజువైనట్లు పేర్కొన్నారు. కేసును సమర్థంగా దర్యాప్తు చేసిన అద్దంకి పోలీసులను ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించినట్లు సీఐ తెలిపారు.

Comments

G
Loading comments...