Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డయల్‌ 100తో బాలికకు రక్షణ

Follow Udayam on Google
SHRUTHI Aug 21, 2026 7:40 AM హైదరాబాద్General
డయల్‌ 100తో బాలికకు రక్షణ - Udayam
హైదరాబాద్‌లో 12 ఏళ్ల బాలికపై కొంతకాలంగా లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తండ్రిని చాంద్రాయణగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం రాత్రి మరోసారి అఘాయిత్యానికి యత్నించగా బాలిక డయల్‌ 100కు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు బాలికను రక్షించి, ఠాణాకు తరలించారు. చాంద్రాయణగుట్ట చౌరస్తాలో నిందితుడిని అదుపులోకి తీసుకుని, బాలిక తల్లి నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

Comments

G
Loading comments...