వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖపట్నంలో దారుణం వెలుగుచూసింది. తనను 'మావయ్య' అని పిలిచే ఓ బాలికపై అయోధ్యనగర్‌కు చెందిన 36 ఏళ్ల వ్యక్తి మే 12న లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇటీవల బాలిక కడుపునొప్పితో బాధపడటంతో కుటుంబ సభ్యులకు అసలు విషయం తెలిసింది.
బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పీఎంపాలెం సీఐ తెలిపారు.
Comments
Loading comments...

