వార్తలకు తిరిగి వెళ్లండి

బలూచిస్థాన్‌లో పాకిస్థాన్ సైన్యం అరాచకాలు మితిమీరుతున్నాయి. తాజాగా ఓ అమాయక బాలికను కాల్చి చంపిన పాక్ సైనికులు.. ఆమె మృతదేహాన్ని సాయుధ వాహనం ముందు భాగంలో ఉంచి వీధుల్లో ఊరేగించారు.
ఈ అరాచకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బలూచిస్థాన్‌లో పాకిస్థాన్ ప్రభుత్వం ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ పేరుతో పెద్దఎత్తున దాడులకు పాల్పడుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
Comments
Loading comments...
