వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదివాసీలు, గిరిజనులపై వరుస దాడులు ఆందోళనకరమని రిటైర్డ్ డీఎస్పీ దేవరకొండ ప్రసాద్ అన్నారు.
బుధవారం మంగళగిరిలో ఆయన మాట్లాడుతూ... చీరాల, చెరుకుపల్లి ఘటనలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రక్షణ కల్పించాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

