వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్ మండలంలోని చౌటకుంట, ఈదులబాయి తండాల్లో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ఈదులబాయి తండావాసుల ఇప్పపువ్వు ఆధారిత జీవనోపాధి సమస్యకు చట్టబద్ధ పరిష్కారం చూపిస్తామని, మిగిలిన తండా రోడ్డు పనులను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

