Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన విద్యార్థుల భద్రతకు చర్యలు తీసుకోవాలి

Follow Udayam on Google
K. Anuradha Sep 29, 2026 3:03 PM శ్రీకాకుళంGeneral
గిరిజన విద్యార్థుల భద్రతకు చర్యలు తీసుకోవాలి - Udayam
మెలియాపుట్టి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో 430 మంది గిరిజన విద్యార్థుల భద్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. పాఠశాల సమీపంలో వన్యప్రాణుల సంచారం నేపథ్యంలో రాత్రివేళ భద్రతకు ఇద్దరు సెక్యూరిటీ గార్డులు, వాచ్‌మెన్, ఆయా పోస్టులు మంజూరు చేసి సిబ్బందిని నియమించాలని కోరారు.

Comments

G
Loading comments...