వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన విద్యార్థి సంఘం (GVS) జాతీయ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా జడ్చర్ల మండలం కొత్తతండాకు చెందిన డాక్టర్ వడ్త్యావత్ రమేష్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన నాయకులు, మిత్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ, నిబద్ధతతో పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

