Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన సమస్యల పరిష్కారమే లక్ష్యం

Follow Udayam on Google
Mohammad Sep 09, 2026 3:28 PM అనంతపురంGeneral
గిరిజన సమస్యల పరిష్కారమే లక్ష్యం - Udayam
రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ సొల్ల బొజ్జిరెడ్డి బుధవారం అనంతపురం జిల్లా పర్యటన చేశారు. నగరంలోని స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే కమిషన్ ముఖ్య లక్ష్యమని తెలిపారు. తాగునీరు, రోడ్లు, భూ వివాదాలు, ఆశ్రమ పాఠశాలల్లో వసతులపై వచ్చిన అర్జీలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

Comments

G
Loading comments...