Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన పిల్లల భవిష్యత్తుపై శ్రద్ధ చూపాలి

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 10, 2026 12:08 PM అనకాపల్లి General
గిరిజన పిల్లల భవిష్యత్తుపై శ్రద్ధ చూపాలి - Udayam
గిరిజన పిల్లల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ విజయ్ క్రిష్ణన్ సూచించారు. రామన్నపాలెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా థింసా నృత్యం, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తాను సివిల్స్‌లో మూడో ప్రయత్నంలో విజయం సాధించానని కలెక్టర్ తెలిపారు.

Comments

G
Loading comments...