Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన మోర్చ మీడియా కన్వీనర్ గా శంకర్ నాయక్

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 20, 2026 12:05 PM నాగర్ కర్నూల్General
గిరిజన మోర్చ మీడియా కన్వీనర్ గా శంకర్ నాయక్ - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా బీజేపీ గిరిజన మోర్చా మీడియా కన్వీనర్‌గా మూడవత్ శంకర్ నాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ.. గిరిజనుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. జిల్లాలో గిరిజన మోర్చాను బలోపేతం చేయడంతో పాటు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు.

Comments

G
Loading comments...