Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన గ్రామాలలో మౌలిక సౌకర్యాలు కల్పించండి - CPI

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 11, 2026 6:22 PM విజయనగరంGeneral
గిరిజన గ్రామాలలో మౌలిక సౌకర్యాలు కల్పించండి - CPI - Udayam
బొబ్బిలిలోని గిరిజన గ్రామాలలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని CPI VZM జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న, పట్టణ కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం బొబ్బిలిలో  వారు మాట్లాడుతూ మండలంలోని కృపావలస, సీయెనువలస, చినఅక్కేనవలస గ్రామాలలో మౌలిక సౌకర్యాలు లేకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రోడ్లు, కాలువలు, తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు.

Comments

G
Loading comments...