Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన గ్రామాల్లో ఎన్‌టీఆర్ సంజీవని ఉచిత వైద్య సేవలు

Follow Udayam on Google
Ram Sep 10, 2026 7:37 PM జాతీయంGeneral
గిరిజన గ్రామాల్లో ఎన్‌టీఆర్ సంజీవని ఉచిత వైద్య సేవలు - Udayam
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను గడప వద్దకే అందించాలనే లక్ష్యంతో ఎన్‌టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలోని ‘ఎన్‌టీఆర్‌ సంజీవని’ ఉచిత ఆరోగ్య రథం తూర్పుగోదావరి జిల్లాలో సేవలు కొనసాగిస్తోంది. రంపచోడవరం మండలం గోపవరం గ్రామంలో వైద్య పరీక్షలు, ఆరోగ్య సలహాలు, ఉచిత మందుల పంపిణీ చేపట్టారు. “ప్రతి గ్రామానికి ఆరోగ్యం–ప్రతి కుటుంబానికి ఆరోగ్య భరోసా” లక్ష్యంతో సేవలు కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...