వార్తలకు తిరిగి వెళ్లండి

సీతంపేట మండలం ఎర్రన్నగూడకు చెందిన 7వ తరగతి విద్యార్థి సవర అర్పిత్(12) EMRS అనసభద్ర పాఠశాలలో అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆదివాసీ JAC కోరింది.
కుటుంబ సభ్యుల అనుమానాలను నివృత్తి చేసేందుకు CCTV ఫుటేజీ, విద్యార్థుల వాంగ్మూలాలను పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తేవాలని విజ్ఞప్తి చేసింది. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుని అర్పిత్ కుటుంబానికి న్యాయం చేయాలని జేఏసీ కోరింది.
Comments
Loading comments...

