వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేట మండలంలోని ఐనోల్ గ్రామ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి వారికి అందుతున్న వసతులు, విద్యా సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని ఎమ్మెల్యే అన్నారు.
Comments
Loading comments...

