వార్తలకు తిరిగి వెళ్లండి
సీతంపేటలోని గిరిజన బాలికల హాస్టల్ సమీపంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక మురుగునీరు నిలిచి, పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. హాస్టల్కు సమీపంలోనే మురుగునీరు ప్రవహిస్తుండటంతో దుర్వాసన, దోమల బెడద పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థినుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీ కాలువను ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

