వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటూరునాగారం గిరిజన బాలికల హాస్టల్ విద్యార్థినులు సమస్యలపై రోడ్డెక్కి ఆందోళన చేయడంపై టీఆర్‌ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్‌ఛార్జి బడే నాగజ్యోతి స్పందించారు. తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా మంత్రి సీతక్క పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు.
ఇప్పటికైన మంత్రి సీతక్క హాస్టల్‌ను సందర్శించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

