Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరీష్‌ ఏడీ మళ్లీ ఫీల్ గుడ్ మూవీ

Follow Udayam on Google
SAI NATH Sep 17, 2026 2:40 PM జాతీయంవినోదం
గిరీష్‌ ఏడీ మళ్లీ ఫీల్ గుడ్ మూవీ - Udayam
‘బెత్లెహెం‌ కుడుంబ యూనిట్‌’ 24 రోజుల్లో రూ.300 కోట్ల వసూళ్లు సాధించి.. గిరీష్‌ ఏడీని అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్ర దర్శకుడిగా నిలిపింది. ఆయన సినిమాల్లో హీరోలు సాధారణంగా ఓడిపోయిన, ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండే సామాన్య వ్యక్తులుగా కనిపిస్తారు. తాను కూడా హీరో కాదని.. తన కథానాయకుల్లాంటి సాధారణ వ్యక్తినేనని గిరీష్‌ ఏడీ చెబుతున్నారు.

Comments

G
Loading comments...