Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్‌ 2న ‘సిగ్మా’ విడుదల

Follow Udayam on Google
SAI NATH Sep 17, 2026 2:55 PM జాతీయంవినోదం
అక్టోబర్‌ 2న ‘సిగ్మా’ విడుదల - Udayam
సందీప్‌ కిషన్‌ హీరోగా నటించిన ‘సిగ్మా’ కొత్త విడుదల తేదీ ఖరారైంది. జాసన్‌ సంజయ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తొలుత జులై 31న విడుదల చేయాలని భావించినా వాయిదా పడింది.ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో రాజు సుందరం, సంపత్‌ రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Comments

G
Loading comments...