వార్తలకు తిరిగి వెళ్లండి

గబ్బర్‌సింగ్’ నటుడు రమేశ్ బ్రెయిన్ స్ట్రోక్ నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నారు. హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందిన ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
తాజాగా ఆయన ‘గబ్బర్‌సింగ్’లోని ఓ సన్నివేశాన్ని చూస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Loading comments...

