వార్తలకు తిరిగి వెళ్లండి

చిరంజీవి, వశిష్ఠ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘విశ్వంభర’ విడుదలపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం చిరు నటిస్తున్న ‘కాకా’ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న నేపథ్యంలో.. ‘విశ్వంభర’ కూడా అదే సీజన్‌ను టార్గెట్ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ డీల్ పూర్తయినట్లు సమాచారం.
Comments
Loading comments...

