వార్తలకు తిరిగి వెళ్లండి

‘రామాయణం’లో ఇంద్రదేవుడిగా నటించిన కునాల్ కపూర్.. ఈ సినిమా భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ ప్రాజెక్టుల్లో ఒకటని అన్నారు. కథ అందరికీ తెలిసినదే అయినా.. విజువల్స్, యాక్షన్, సంగీతం ద్వారా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని తెలిపారు.
సినిమా రూపకల్పన, కాస్ట్యూమ్స్‌పై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలను ప్రతి ఒక్కదానినీ పట్టించుకోకుండా తన పనిపైనే దృష్టి పెడతానని కునాల్ చెప్పారు.
Comments
Loading comments...

