వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ విడుదల దాదాపు వాయిదా పడినట్లేనని సినీవర్గాలు తెలిపాయి. షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన మేకర్స్, ఫుటేజీని పరిశీలించనున్నట్లు తెలుస్తోంది.
ప్యాచ్ వర్క్‌తో పాటు రెండు యాక్షన్ సీక్వెన్స్‌లకు 30–40 రోజులు అవసరమని పేర్కొన్నాయి. షూటింగ్ పూర్తయ్యాకే డేట్ ఖరారు చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

