Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'రణబాలి' షూటింగ్‌ పూర్తి

Follow Udayam on Google
SAI NATH Sep 17, 2026 2:16 PM జాతీయంవినోదం
 'రణబాలి' షూటింగ్‌ పూర్తి - Udayam
విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తున్న ‘రణబాలి’ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. రాహుల్‌ సాంకృత్యాయన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అక్టోబర్‌ 16న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా షూటింగ్‌ పూర్తయిన విషయాన్ని చిత్రబృందం ప్రత్యేక పోస్టర్‌తో వెల్లడించింది.1854-1878 మధ్య జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కింది.

Comments

G
Loading comments...