Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.300 కోట్ల క్లబ్‌లో ‘హనుమాన్‌ అంష్‌’

Follow Udayam on Google
SAI NATH Sep 17, 2026 12:35 PM జాతీయంవినోదం
రూ.300 కోట్ల క్లబ్‌లో ‘హనుమాన్‌ అంష్‌’ - Udayam
హనుమాన్‌ అంష్‌’ చిత్రం రూ.300 కోట్ల వసూళ్లు సాధించింది. నీమ్‌ కరోలి బాబా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం.. 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాల్లో మూడో స్థానానికి చేరుకుంది. విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి స్పందనతో కొనసాగుతున్న ఈ సినిమా.. బాక్సాఫీస్‌ వద్ద రూ.300 కోట్ల మార్క్‌ను దాటింది. దీంతో 2026లో హిందీ చిత్రాల వసూళ్ల జాబితాలో ‘హనుమాన్‌ అంష్‌’కు మూడో స్థానం దక్కింది.

Comments

G
Loading comments...