వార్తలకు తిరిగి వెళ్లండి

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’పై భారీ హైప్ నెలకొంది. టికెట్ బుకింగ్స్ ప్రారంభం కాకముందే బుక్‌మైషోలో 2.16 లక్షలకు పైగా, డిస్ట్రిక్ట్ యాప్‌లో 1.78 లక్షలకు పైగా ఇంట్రెస్ట్స్ నమోదయ్యాయి.
దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కలిసి చేస్తున్న చిత్రం కావడంతో మొదటి నుంచే క్రేజ్ ఉంది.
Comments
Loading comments...

