Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాయంతో వార్మప్ మ్యాచ్‌కు దూరమైన గిల్

Follow Udayam on Google
సాయి తేజ Aug 07, 2026 3:53 PM జాతీయంక్రీడలు
గాయంతో వార్మప్ మ్యాచ్‌కు దూరమైన గిల్ - Udayam
శ్రీలంకతో తొలి టెస్టుకు ముందు వార్మప్ మ్యాచ్ తొలి రోజు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా బరిలోకి దిగలేదు. కుడిచేతి ఉంగర వేళ్లకు గాయం కావడంతో ముందుజాగ్రత్తగా విశ్రాంతి ఇచ్చినట్లు బీసీసీఐ తెలిపింది. గిల్ స్థానంలో కేఎల్ రాహుల్ జట్టుకు నాయకత్వం వహించగా, శ్రీలంక ఎలెవన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గిల్ కోలుకుంటున్న తీరును బీసీసీఐ వైద్య బృందం పరిశీలిస్తోంది.

Comments

G
Loading comments...