వార్తలకు తిరిగి వెళ్లండి

గిఫ్ట్ పార్సెల్‌లో బంగారం పంపుతున్నామని నమ్మించి రూ.1.5 లక్షలు కాజేసిన అంతర్రాష్ట్ర సైబర్ మోసగాళ్ల ముఠాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఢిల్లీ, తెలంగాణ, విశాఖపట్నంలో నలుగురిని అదుపులోకి తీసుకోగా, వారిలో ఓ నైజీరియా పౌరుడు ఉన్నాడు. నిందితుల నుంచి 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరింత దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...
