Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిడుగు 163వ జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 27, 2026 3:27 PM విశాఖపట్నంGeneral
గిడుగు 163వ జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం - Udayam
విశాఖవ్యవహారిక భాషోద్యమ పితామహుడు, భాషాతపస్వి ‘కళాప్రపూర్ణ’ గిడుగు వేంకట రామమూర్తి 163వ జయంతి సందర్భంగా ఆంధ్ర విశ్వకళాపరిషత్ తెలుగు శాఖలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, తెలుగు శాఖాధిపతి ఆచార్య జర్రా అప్పారావు గిడుగు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Comments

G
Loading comments...