Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిద్దలూరులో వినాయక చవితి భద్రతపై సమీక్ష

Follow Udayam on Google
Anuroop Sep 10, 2026 3:13 PM ప్రకాశం General
గిద్దలూరులో వినాయక చవితి భద్రతపై సమీక్ష - Udayam
వినాయక చవితి సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్ గురువారం స్వర్ణ వార్డు సచివాలయాల మహిళా సంరక్షణ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మహిళలు, బాలికల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు పోలీసుల దృష్టికి తీసుకురావాలని మహిళా సంరక్షణ కార్యదర్శులకు తెలిపారు.

Comments

G
Loading comments...