వార్తలకు తిరిగి వెళ్లండి

గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలోని శర్మవీధికి చెందిన పల్లె పుల్లారెడ్డితో పాటు పలువురు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. పార్టీ ఇన్ఛార్జి నాగార్జునరెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.
జగన్ను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

