వార్తలకు తిరిగి వెళ్లండి

గిద్దలూరు నియోజకవర్గంలో ZPTC, MPP పదవుల్లో ఎస్సీ, ఎస్టీలకు సముచిత ప్రాధాన్యత కల్పించాలని MRPS జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నేదరపల్లి జయరాజ్ కోరారు. ఈ మేరకు గురువారం కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
ఆరు మండలాల్లో ఎస్సీ, ఎస్టీ జనాభా వివరాలు సేకరించి రాజకీయ అవకాశాలపై విచారణ జరపాలని కోరారు. రాజ్యాంగబద్ధంగా సామాజిక న్యాయం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

