వార్తలకు తిరిగి వెళ్లండి

గిద్దలూరు మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి ఎంపికపై టీడీపీ అధిష్ఠానం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఐదుగురు ఆశావహుల పేర్లతో IVR కాల్స్ ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
దప్పిలి కాశిరెడ్డి, దప్పిలి రంగారెడ్డి, కమతం శీను, పసుపులేటి శ్రీనివాసులు, ముత్తుముల కృష్ణ కిషోర్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. దీంతో పట్టణంలో రాజకీయ చర్చ మొదలైంది.
Comments
Loading comments...

