Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాచుపల్లి వద్ద ఘోర ప్రమాదం

మనీష్ రెడ్డి Jul 21, 2026 7:18 AM సంగారెడ్డిabout 9 hours ago
బాచుపల్లి వద్ద ఘోర ప్రమాదం - Udayam Digital
సంగారెడ్డి జిల్లా కల్లేర్‌ మండలం బాచుపల్లి వద్ద తెల్లవారుజామున కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారితో సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు నాందేడ్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న కల్లేర్‌ పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...