Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారం కుంభకోణం.. రూ.5 కోట్ల మోసం

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 9:15 AM ఖమ్మంGeneral
బంగారం కుంభకోణం.. రూ.5 కోట్ల మోసం - Udayam
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని ప్రైవేటు బ్యాంకులో కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారాన్ని మాయం చేసి రూ.5 కోట్లకు పైగా గోల్‌మాల్ చేశారు. ఇదే బంగారాన్ని ఇతరుల పేరిట తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నట్లు గుర్తించారు. బాధితులు బ్యాంకు ఎదుట ఆందోళన చేపట్టడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. ఈ భారీ ఆర్థిక మోసం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Comments

G
Loading comments...