Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎగ్జామ్‌లో ఫోన్‌.. ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 9:25 AM జాతీయంGeneral
ఎగ్జామ్‌లో ఫోన్‌.. ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య - Udayam
పరీక్షలో చాట్‌జీపీటీ వాడుతూ దొరికిపోయిన మనస్తాపంతో ఐఐటీ బాంబే విద్యార్థి హాస్టల్‌ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఏడాది క్యాంపస్‌లో ఇది నాలుగో మరణం కావడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. వరుస ఆత్మహత్యలపై యాజమాన్యం సమాధానం చెప్పాలని డిమాండ్ చేయడంతో క్యాంపస్‌లో భారీ పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

Comments

G
Loading comments...