వార్తలకు తిరిగి వెళ్లండిసిబ్బంది మార్పుతో రూ.90 కోట్లు ఆదా: డీజీపీ SHRUTHI Sep 19, 2026 9:42 AM హైదరాబాద్General00SaveShareపోలీసు శాఖలో పునర్‌వ్యవస్థీకరణ ద్వారా రూ.90 కోట్లు ఆదా అయినట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. అవసరమైన విభాగాల్లో సిబ్బందిని కేటాయించడంతో పాటు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. 0 0 Save Share CommentsGPostLoading comments...