వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశం జిల్లా తీరప్రాంతంలో ఎల్‌నినో ప్రభావంతో ఉప్పు దిగుబడులు భారీగా పెరిగాయి. దీంతో టన్ను ధర ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు.
పెట్టుబడి ఖర్చులు కూడా రాకపోవడంతో తేలికపాటి వర్షాలకు కరిగిపోకుండా ఉండేందుకు కిలో రూపాయి చొప్పున వ్యాపారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది.
Comments
Loading comments...

